భారతదేశం, జూన్ 18 -- బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన 'సితారే జమీన్ పర్' సినిమా జూన్ 20వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ స్పోర్డ్స్ కామెడీ డ్రామా చిత్ర... Read More
భారతదేశం, జూన్ 18 -- వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి ఈ జూన్ మూడో వారం కూడా చాలా చిత్రాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. వీటిలో ఐదు చిత్రాలు ఇంట్రెస్టింగ్‍గా కనిపిస్తున్నాయి. ఓ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం డైరెక్ట్ స్ట... Read More
భారతదేశం, జూన్ 17 -- తెలుగు హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్ర పోషించిన ఎలెవెన్ (లెవెన్) చిత్రం మే 16వ తేదీన థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా ఈ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కింది. మిస్టర... Read More
భారతదేశం, జూన్ 16 -- టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషించిన కన్నప్ప చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఇటీవలే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది. ప్రమోషన్లను మూవీ టీమ్ జో... Read More
భారతదేశం, జూన్ 15 -- బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్ర పోషించిన గ్రౌండ్ జీరో చిత్రం ఏప్రిల్ 25వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు తేజస్ ప్రభ విజయ్ దేవ్‍స్కర్ దర... Read More
భారతదేశం, జూన్ 14 -- పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజా సాబ్' సినిమా టీజర్ కోసం సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలం తర్వాత ఎంటర్‌టైనింగ్ రోల్‍ను ప్రభాస్ చ... Read More
భారతదేశం, జూన్ 14 -- తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'తరుణం' థియేట్రికల్ రిలీజ్‍లో మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ఈ ఏడాది జనవరి 31వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో కిషన్ ద... Read More
భారతదేశం, జూన్ 11 -- కార్తీక దీపం 2 సీరియల్ నేటి (జూన్ 11, 2025) ఎపిసోడ్‍లో.. శౌర్యకు తన చిన్నప్పటి బొమ్మలు, డ్రెస్‍ను ఇవ్వడంతో జ్యోత్స్న గొడవ చేస్తుంది. దశరథ్, సుమిత్ర బాధపడతారు. తన చిన్ననాటి బొమ్మలు... Read More
భారతదేశం, జూన్ 11 -- టాలీవుడ్ హీరో నితిన్‍కు నాలుగేళ్లుగా సరైన హిట్ లేదు. వరుస ప్లాఫ్‍లు ఎదురయ్యాయి. ఈ ఏడాది నితిన్ నటించిన రాబిన్‍హుడ్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. 'తమ్ముడు' సినిమాపైనే... Read More
భారతదేశం, జూన్ 10 -- రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్‍డమ్ చిత్రం ఆలస్యమవుతూనే ఉంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా.. ఇప్పుడు మరోసారి అదే బాట పట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ స్పై యాక్షన్ ... Read More